కోరి కోరి మరీ ప్లాప్ హీరోయిన్ కావాలంటున్న విజయ్ దేవరకొండ..ఏంటో మరి ఈ విచిత్రమైన సెంటిమెంట్....

పర్టిక్యులర్ హీరోయిన్ నాకు బాగా సెట్ అవుతుంది. మా కాంబినేషన్ బాగుంటుందని హీరోలు కోరుకోవడం సహజం.

Share this Video

పర్టిక్యులర్ హీరోయిన్ నాకు బాగా సెట్ అవుతుంది. మా కాంబినేషన్ బాగుంటుందని హీరోలు కోరుకోవడం సహజం. కొందరేమో సెంటిమెంట్ కోసం ఫలానా హీరోయిన్ కావాలని పట్టుబడతారు. విజయ్ దేవరకొండ అనూహ్యంగా అట్టర్ ప్లాప్స్ లో ఉన్న హీరోయిన్ ని జంటగా అడుగుతున్నాడట. ఇది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు పూజా హెగ్డే. వరుసగా ఐదు ప్లాప్స్ ఇచ్చిన పూజా హెగ్డే పై ఆయన మనసుపడ్డాడట

Related Video