ఎన్టీఆర్ 31 కోసం గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక..పాన్ వరల్డ్ మార్కెట్ పై కన్ను వేసిన మేకర్స్...

ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ రేంజ్ ఊహించని స్థాయికి చేరింది. 

Share this Video

ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ రేంజ్ ఊహించని స్థాయికి చేరింది. ఆయన అప్ కమింగ్ చిత్రాలు భారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి. కాగా ఎన్టీఆర్ 31 హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ పేరు వినిపిస్తోంది.

Related Video