Asianet News TeluguAsianet News Telugu

మరీ బ్లూ ఫిలిం తీసాడు...కరువు లో ఉన్నవాళ్ళకైతే ఓకే..ఫామిలీస్ కి కష్టమే...

రామ్ గోపాల్ వర్మ అందరికి నచ్చే సినిమాలు తీసి చాలా కాలమే అయింది.

రామ్ గోపాల్ వర్మ అందరికి నచ్చే సినిమాలు తీసి చాలా కాలమే అయింది. ఎప్పుడూ ఎదో ఒక వర్గాన్ని టార్గెట్ గా పెట్టుకుని ఆయన సినిమాలు తీసి కాష్ చేసుకుంటున్నాడు అనేది వాస్తవం అనేది అనేది చాలామంది చెప్పే మాట...ఎదో వివాదాస్పద విషయం పై తక్కువ బడ్జెట్ లో సినిమా తీసెయ్యడం దాన్ని ప్రమోట్ చెయ్యటం కాష్ చేసుకోవడం ఇదే వర్మ స్ట్రాటజీ...ఇప్పుడు అదే కోవలో మరొక చిత్రాన్ని మనపైకి వదిలాడు వర్మ..ఈ సారి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిలిం అని ఒక సినిమా తీసి డేంజరస్ పేరుతో ప్రేక్షకులపైకి ఎక్కుపెట్టాడు...ఆ సినిమా ఎలాంటి డేంజరస్ అనుభవాలు ఇచ్చిందో ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం...