ప్రభాస్ సలార్ మూవీ: పాన్ ఇండియన్ స్టార్ స్థాయిని దాటేయబోతున్న యంగ్ రెబెల్ స్టార్
ప్రభాస్ బ్యాక్ టూ బ్యాక్ భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఓ వైపు ఇండియన్ మేకర్స్ కి, మరోవైపు స్టార్ హీరోలకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు.
ప్రభాస్ బ్యాక్ టూ బ్యాక్ భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఓ వైపు ఇండియన్ మేకర్స్ కి, మరోవైపు స్టార్ హీరోలకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు. ఇప్పటికే ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి. ఇప్పుడు `కేజీఎఫ్` డైరెక్టర్‌తో మరో పాన్ ఇండియా సినిమా `సలార్`కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. `కేజీఎఫ్`తో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నాడు.