Asianet News TeluguAsianet News Telugu

పాన్ ఇండియా లెవెల్ లో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ, డైరెక్టర్ ఎవరంటే..

నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ దాదాపు ఖాయమే అంటూ వార్తలు వస్తున్నాయి. 


 

 


 

 

 

నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ దాదాపు ఖాయమే అంటూ వార్తలు వస్తున్నాయి. తండ్రి బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్ధం చేయగా... డైరెక్టర్ కూడా ఖరారయ్యారని సదరు వార్తల సారాంశం. నందమూరి వీరాభిమానులు ఎప్పటి నుండో మోక్షజ్ఞ హీరోగా కావాలని ఆశపడుతున్నారు.నందమూరి వీరాభిమానులు ఎప్పటి నుండో మోక్షజ్ఞ హీరోగా కావాలని ఆశపడుతున్నారు. మోక్షజ్ఞ టీనేజ్  క్రాస్ చేసినప్పటి నుండే ఈ డిమాండ్ వినబడుతుంది. ప్రతి ఏడాది మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుతూ, తమ కోరికను బలంగా బాలయ్యకు తెలియజేస్తున్నారు అభిమానులు.

Video Top Stories