స్టార్ట్ అయినా మహేష్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్...మహేష్ న్యూ లుక్ ఇదేనా..?
టాలీవుడ్ స్టార్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకోనున్న చిత్రం SSMB28.
టాలీవుడ్ స్టార్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకోనున్న చిత్రం SSMB28. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందని ఇటు అభిమానులు, అటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.