లవ్ స్టోరీ కీలక పాయింట్ లీక్... అది గాని కనెక్ట్ అయితే సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది..!

నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో  శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరీ’.ఈ సినిమా ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సి ఉంది. 

Naresh Kumar | Asianet News | Updated : Sep 09 2021, 02:07 PM
Share this Video

నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో  శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరీ’.ఈ సినిమా ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేసారు. ఆ తర్వాత వినాయక చవితి సందర్బంగా సినిమా రిలీజ్ చేస్తామన్నారు కానీ అదీ జరగలేదు. రెండు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకున్నాక విడుదల చేయాలనుకున్నారు నిర్మాతలు.  ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల సమస్య కొలిక్కి రావడం లేదు. అక్కడ కరోనా ఆంక్షలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి.

Related Video