రవిబాబు చేసిన పని చూసి తలకొట్టుకుంటున్న చలపతిరావు...
డైరెక్టర్, యాక్టర్ రవిబాబు క్వారంటీన్ యానివర్సరీ జరుపుకున్నారు.
డైరెక్టర్, యాక్టర్ రవిబాబు క్వారంటీన్ యానివర్సరీ జరుపుకున్నారు. అది కూడా క్యాండిల్ ఉది కరోనా కేక్ కట్ చేసి.. ఏడుస్తూ, నవ్వుతూ అదోరకమైన వింత ఫీలింగ్ తో.. ఇది చూసిన రవిబాబు తండ్రి చలపతిరావు.. కొడుకుది పిచ్చితనమో, వెర్రితనమో.. అర్థం కాక తలకొట్టుకుంటూ వెళ్లిపోయాడు..పాపం.. చూడండి..