జూనియర్ ఎన్టీఆర్ జాతకం పై జ్యోతిష్యుడి సంచలన వ్యాఖ్యలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల 40వ వసంతంలోకి అడుగు పెట్టారు. 

Share this Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల 40వ వసంతంలోకి అడుగు పెట్టారు. మే 20న ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 40 వ పడిలోకి అడుగుపెట్టడంతో జ్యోతిష్యులు ఈ స్టార్ హీరో జాతకాన్ని తిరగేస్తున్నారు.

Related Video