యాంకర్ ప్రదీప్ మాచిరాజు గొప్పమనసు: సింగర్ పీకే ఫీజు మొత్తం తానే చూసుకుంటానని వెల్లడి

యాంకర్‌ ప్రదీప్‌ బుల్లితెర షోలలో తనదైన చలాకీతో, కామెడీతో ఆడియెన్స్ హృదయాలను గెలుచుకుంటున్నాడు.  

Share this Video

యాంకర్‌ ప్రదీప్‌ బుల్లితెర షోలలో తనదైన చలాకీతో, కామెడీతో ఆడియెన్స్ హృదయాలను గెలుచుకుంటున్నాడు.తనదైన యాక్టింగ్‌, యాటిట్యూడ్‌తో అమ్మాయి మనసులను దోచుకుంటున్నాడు. ఇప్పుడు ఓ సింగర్‌కి సహాయంచేస్తానని చెప్పి టోటల్‌ ఆడియెన్స్ తోపాటు, సాధారణ ప్రజల మనసులను గెలుచుకున్నాడు. నిజమైన అన్నయ్య అనిపించుకుంటున్నాడు. 

Related Video