క్రికెట్ సమస్య: డిఎల్ఎస్ కు దేశీ ప్రత్యామ్నాయం వీజెడీ (వీడియో)

డిఎల్ ఎస్ మెథడ్ పై భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అది అంత సరైన పద్ధతి కాదని ఆయనతో చాలా మంది ఏకభివిస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయం దేశీ విధానం ఒకటి ఉంది. అది విజెడీ పద్ధతి ఉంది.  గత 12 ఏళ్లుగా ఈ విధానాన్ని ఐపిఎల్ లో మినహా అన్ని దేశీ టోర్నీల్లో వినియోగిస్తున్నారు. దినేష్ కార్తిక్ వంటివారు ఈ విజెడీ పద్ధతిని సమర్థిస్తున్నారు. ఈ విధానాన్ని కనీసం వినండని అడుగుతున్నారు వీజేడీ పద్ధతి సృష్టికర్త వీ. జయదేవన్.

Share this Video

Related Video