శుబ్‌మన్ గిల్... ఫ్యూచర్ హీరో ఆఫ్ ఇండియన్
శుబ్‌మన్ గిల్... దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి, టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన భారత యంగ్ క్రికెటర్.
శుబ్‌మన్ గిల్... దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి, టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన భారత యంగ్ క్రికెటర్. మొదటి టెస్టులో పృథ్వీషా ఘోరంగా విఫలం కావడంతో అతని స్థానంలో రెండో టెస్టులో చోటు దక్కించుకున్నాడు శుబ్‌మన్ గిల్. ఆసీస్‌కు లక్కీ స్టేడియంగా పేరొందిన గబ్బాలో నాలుగో ఇన్నింగ్స్‌లో అదిరిపోయే బ్యాటింగ్‌తో 91 పరుగులు చేసిన గిల్‌ని క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం ముంచెత్తుతోంది.