Asianet News TeluguAsianet News Telugu

అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ ఎంట్రీ పై సారా ఎమోషనల్ పోస్ట్

‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌ని ఐపీఎల్ వేలం 2021లో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 

‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌ని ఐపీఎల్ వేలం 2021లో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వేలంలో ఆఖరిగా అమ్ముడుపోయిన ప్లేయర్ అర్జున్ టెండూల్కర్‌యే. రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కి అర్జున్ టెండూల్కర్‌ని కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్...