జెర్సీ నెంబర్ 19 : ద్రావిడ్ జెర్సీ నెంబర్ వెనకున్న కథ తెలిస్తే షాక్..!

క్రికెటర్లకి సెంటిమెంట్లు ఉన్నట్టే, వారి జెర్సీ నెంబర్ల వెనకాల కూడా ఏదో ఒక రీజన్ ఉంటుంది.

Naresh Kumar$ | Asianet News | Updated : Jun 18 2021, 01:59 PM
Share this Video

క్రికెటర్లకి సెంటిమెంట్లు ఉన్నట్టే, వారి జెర్సీ నెంబర్ల వెనకాల కూడా ఏదో ఒక రీజన్ ఉంటుంది. రోహిత్ శర్మ, అమ్మ చెప్పిందని 45 నెంబర్ జెర్సీ ధరిస్తే, విరాట్ కోహ్లీ వాళ్ల నాన్న చనిపోయిన తేదీని జెర్సీ నెంబర్‌గా మార్చుకున్నాడు. అయితే రాహుల్ ద్రావిడ్ జెర్సీ నెంబర్ వెనకాల చాలా పెద్ద కథే ఉందట...

Related Video