ముంబై వర్సెస్ కోల్‌కత: వరుస ఓటముల చెత్త రికార్డును చెరిపేసిన ముంబై ఇండియన్స్

IPL 2020లో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది ముంబై ఇండియన్స్. 

Share this Video

IPL 2020లో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది ముంబై ఇండియన్స్. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చూపించి ఘన విజయం సాధించింది. కట్టుదిట్టమైన బౌలింగ్, అద్భుతమైన ఫీల్డింగ్‌తో రస్సెల్, మోర్గాన్ వంటి భారీ హిట్టర్లున్న కోల్‌కత్తాకి ఎలాంటి అవకాశం లేకుండా చేసింది ముంబై. శుబ్‌మన్ గిల్ 7, సునీల్ నరైన్ 9 పరుగులు చేసి అవుట్ కాగా దినేశ్ కార్తీక్ 30, నితీశ్ రాణా 24 పరుగులతో కాసేపు పోరాడారు.

Related Video