Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ వర్సెస్ కోల్‌కత: సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు మరింత సంక్లిష్టం

IPL 2020: ఐపీఎల్‌లో మరో మ్యాచ్ ఉత్కం‘టై’గా ముగిసింది. 

IPL 2020: ఐపీఎల్‌లో మరో మ్యాచ్ ఉత్కం‘టై’గా ముగిసింది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి స్కోర్లు టైగా ముగిడయంతో సూపర్ ఓవర్‌కి దారి తీసింది. సూపర్ ఓవర్‌లో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్‌కి 3 పరుగుల టార్గెట్ ఇచ్చింది. నాలుగు బంతుల్లో 3 పరుగులు చేసి ఈజీ విక్టరీ సాధించింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్.