Asianet News TeluguAsianet News Telugu

టీమ్ ప్రక్షాళన పై SRH ఫోకస్... హ్యారీ బ్రూక్ సహా ఆ ప్లేయర్స్ అవుట్..!

ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు సన్ రైజర్స్ తమ జట్టును మరోసారి ప్రక్షాళన చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. 

First Published Aug 1, 2023, 4:48 PM IST | Last Updated Aug 1, 2023, 4:48 PM IST

ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు సన్ రైజర్స్ తమ జట్టును మరోసారి ప్రక్షాళన చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మార్పుల్లో భాగంగానే జట్టు హెడ్ కోచ్  బ్రియాన్ లారాపై వేటు పడనున్నట్లు సమాచారం.