Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ లో అత్యధికంగా సంపాదిస్తున్న భారతీయ క్రికెటర్ ఎవరో తెలుసా..?

IPL 2023: మరో ఆరు రోజుల్లో  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)  16వ సీజన్ మొదలుకానుంది. 

IPL 2023: మరో ఆరు రోజుల్లో  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)  16వ సీజన్ మొదలుకానుంది. 2023వ సీజన్ కోసం ఇప్పటికే   క్రికెటర్లు  తమ ఫ్రాంచైజీల ట్రైనింగ్ క్యాంప్ లకు క్యూ కడుతున్నారు.  మార్చి 31న   గుజరాత్ జెయింట్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే  మ్యాచ్ తో  ఈ  సీజన్ తొలి మ్యాచ్ జరుగనుంది.