Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ సెకండ్ పేజ్ కోసం వేదికను ఖరారు చేసిన బీసీసీఐ, అందుకోసం ఆ సిరీస్ లు కూడా రద్దు

ఎప్పుడు, ఎక్కడ, ఎలా... ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ల విషయంలో నెలకొన్న సంగ్ధిదత ఇది. 

First Published May 26, 2021, 12:30 PM IST | Last Updated May 26, 2021, 12:30 PM IST

ఎప్పుడు, ఎక్కడ, ఎలా... ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ల విషయంలో నెలకొన్న సంగ్ధిదత ఇది. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సెకండాఫ్‌పై బీసీసీఐ ఓ క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. ఇంగ్లాండ్‌లో, ఆస్ట్రేలియాలో ఐపీఎల్ 2021 సీజన్ మిగిలిన మ్యాచులు నిర్వహిస్తారని వార్తలు వచ్చినా... బీసీసీఐ మాత్రం యూఏఈకే ఓటు వేసింది.