సన్ రైజర్స్ యార్కర్ కింగ్ నటరాజన్ లైఫ్ స్టోరీ
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించాడు .
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించాడు . టాస్ ఓడిపోయి ముందు బ్యాటింగ్ చేసిన డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, విలియమ్సన్ చెలరేగడంతో మంచి స్కోర్ సాధించింది .ఈ మ్యాచ్ లో ఆ ప్లేయర్ మ్యాచ్ విన్నర్ కాకపోయినా అభిమానుల మనస్సులో స్థానం సంపాదించుకున్నాడు .