Asianet News TeluguAsianet News Telugu

టీమిండియా కమ్‌బ్యాక్ పర్ఫామెన్స్ WWE స్క్రిప్ట్‌లా అనిపించింది... WWE స్టార్ త్రిబుల్ హెచ్.

డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లకు ఇక్కడ ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే.

డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లకు ఇక్కడ ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ‘ది రాక్’ డ్వేన్ జోన్స్, త్రిబుల్ హెచ్, అండర్ టేకర్‌ లాంటి ఎందరో స్టార్లకి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ స్టార్లు క్రికెట్ చూస్తారా? ఇంతకుముందైతే ఏమో కానీ ఇప్పుడు మాత్రం భారత క్రికెట్‌కి ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ వచ్చింది. తాజాగా డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్, రెజ్లర్ త్రిబుల్ హెచ్, తాను టీమిండియా ఆటకు ఫ్యాన్ అయ్యానంటూ స్వయంగా ప్రకటించాడు.

Video Top Stories