టెండూల్కర్ అందుకే గొప్పోడు ... పాక్ అంపైర్ అలీం దార్

క్రికెట్ ప్రపంచాన్ని రెండు దశాబ్దాల పాటు ఏలిన క్రికెటర్ సచిన్ రమేశ్ టెండూల్కర్. 2003 వన్డే వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్ సృష్టించిన విధ్వంసం వేరే లెవెల్. 

Chaitanya Kiran | Updated : Jun 23 2023, 04:18 PM
Share this Video

క్రికెట్ ప్రపంచాన్ని రెండు దశాబ్దాల పాటు ఏలిన క్రికెటర్ సచిన్ రమేశ్ టెండూల్కర్. 2003 వన్డే వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్ సృష్టించిన విధ్వంసం వేరే లెవెల్. భారత జట్టు రన్నరప్‌గా నిలిచిన ఆ టోర్నీలో ఓ సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలతో 11 మ్యాచుల్లో 673 పరుగులు చేశాడు సచిన్ టెండూల్కర్..
 

Read More

Related Video