'ధోని వల్ల కాదు... హర్భజన్ సింగ్ వల్ల మాత్రమే ఆ మ్యాచ్ గెలిచాం'

2011 వన్డే వరల్డ్ కప్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన హెలికాఫ్టర్ సిక్స్ గురించి కచ్ఛితంగా ఏదో ఒక కామెంట్ చేస్తాడు గౌతమ్ గంభీర్. 

Share this Video

2011 వన్డే వరల్డ్ కప్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన హెలికాఫ్టర్ సిక్స్ గురించి కచ్ఛితంగా ఏదో ఒక కామెంట్ చేస్తాడు గౌతమ్ గంభీర్. మాహీ కొట్టిన సిక్స్ వల్ల యువరాజ్ సింగ్‌కి, సచిన్ టెండూల్కర్‌కి వరల్డ్ కప్ విజయంలో క్రెడిట్ దక్కలేదని చాలాసార్లు చెప్పాడు.

Related Video