Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ 2024 సీజన్‌కి హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్...మరి ఈసారైనా కప్ గెలిచేనా..?

ఐపీఎల్ 2024 సీజన్‌కి ముందు హెడ్ కోచ్‌ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్‌సీబీ. 

First Published Aug 5, 2023, 7:44 PM IST | Last Updated Aug 5, 2023, 7:44 PM IST

ఐపీఎల్ 2024 సీజన్‌కి ముందు హెడ్ కోచ్‌ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్‌సీబీ. 2021 నుంచి ఆర్‌సీబీ హెడ్ కోచ్‌గా ఉన్న సంజయ్ భంగర్, క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్న మైక్ హుస్సేన్‌లను ఆ బాధ్యతల నుంచి తప్పించింది టీమ్ మేనేజ్‌మెంట్..