Asianet News TeluguAsianet News Telugu
breaking news image

ఏప్రిల్ 1 లోపు ఈ పనులన్నీ పూర్తి చేసుకోండి... లేకపోతే నష్టమే..!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా మార్చి 31తో ముగియనుండగా, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా మార్చి 31తో ముగియనుండగా, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. అందుకే ప్రజలు మార్చి 31 లోపు అనేక ఆర్థిక పనులను పరిష్కరించాలి. ఇందులో ఆదాయపు పన్ను రిటర్న్ నుంచి ఫైనాన్స్‌ రంగానికి సంబంధించిన ఈ నాలుగు పనులను మార్చి నెలాఖరులోపు వీలైనంత త్వరగా పూర్తి చేయాలి.