యుక్త వయసు దాటిపోతున్నా వివాహం కాలేదా...అయితే ఈ పరిహారాలు పాటిస్తే మీకు పెళ్లి కావడం తథ్యం...
Spiritual : కొంతమందికి పెళ్లి వయసు దాటిపోతున్నా పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతూ ఉంటారు.
Spiritual : కొంతమందికి పెళ్లి వయసు దాటిపోతున్నా పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని పెళ్లి సంబంధాలు మానవ ప్రమేయం వల్ల కుదరకపోతే.. కొన్ని మాత్రం గ్రహబలం బాగోక పోవడం వల్ల కుదరవు. అలాంటి వాళ్ళ కోసమే ఈ పరిహారాలు.