Asianet News TeluguAsianet News Telugu

ఈ వాస్తు టిప్స్ ప్రకారం మీ బెడ్ రూమ్ ని తీర్చిదిద్దుకోండి...మీ దంపతుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి..

భార్యభర్తల మధ్య గొడవలు రావడం చాలా సహజం. 

First Published Sep 5, 2023, 6:31 PM IST | Last Updated Sep 5, 2023, 6:31 PM IST

భార్యభర్తల మధ్య గొడవలు రావడం చాలా సహజం. అయితే, ఆ సమస్యలు కొందరికి వెంటనే తగ్గిపోతాయి. కానీ, కొందరికి మాత్రం చివరకు విడాకుల దాకా వెళ్లిపోతాయి. అయితే, మీ బంధం అలా కాకుండా, జీవితాంతం ప్రేమగా సాగాలి అనుకుంటే వాస్తు ప్రకారం  కొన్ని మార్పులు చేసుకోవాలి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.