శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు .... మీన రాశి
ఉగాది పండగ నాడు రాశిఫలాలు ఎంతో విశిష్టత ఉంది.
ఉగాది పండగ నాడు రాశిఫలాలు ఎంతో విశిష్టత ఉంది. ఈ శుభకృత్ నమ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకు అన్ని రాశులకు గ్రహ గోచారల ఆధారంగా వారి ఆధ్యాయ వ్యయాలు, రాజపూజ్యా, అవమానాలతో పాటు వారి కుటుంబం, ఆరోగ్యం, ఇతరాత్రులలో ఆయా రాశుల వారికి ఎలా ఉందొ తెలుసుకుందాము. ఈ రాశి ఫలాలను మనకు ప్రముఖ జ్యోతిష్యులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు అయిన డా.యం.ఎన్.ఆచార్య అందిస్తున్నారు.