Asianet News TeluguAsianet News Telugu

సూర్య గ్రహణం 2020 : ఆర్థిక వ్యవస్థలు నాశనం.. దేశాలపై తీవ్ర ప్రభావం..

గ్రహాల ప్రభావం మనుషులపై ఉంటుందని అందరూ నమ్ముతూ ఉంటారు. 

గ్రహాల ప్రభావం మనుషులపై ఉంటుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఎక్కువ గ్రహణాలు వస్తున్నాయని పండితులు చెబుతున్నారు. ఇప్పటికే చంద్రగ్రహణం రెండుసార్లు రాగా... ఈ ఆదివారం అంటే  జూన్ 21న అతి పెద్ద సూర్య గ్రహణం ఏర్పడనుంది.  ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రహణం కావడం గమనించదగిన విషయం. ఈ ప్రభావం భారత్, అమెరికాలపై తీవ్రంగా ఉండబోతోందని అంటున్నారు. 

Video Top Stories