Asianet News TeluguAsianet News Telugu

మీ లైఫ్ పార్టనర్ ది వృశ్చిక రాశా..? అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాలిసిందే....

జీవిత భాగస్వాములుగా వృశ్చిక రాశివారు ఉద్వేగభరితమైన, విధేయంగా, అంకితభావంతో ఉంటారు.  

First Published Aug 9, 2023, 4:57 PM IST | Last Updated Aug 9, 2023, 4:57 PM IST

జీవిత భాగస్వాములుగా వృశ్చిక రాశివారు ఉద్వేగభరితమైన, విధేయంగా, అంకితభావంతో ఉంటారు.  ఈ రాశివారు  చాలా ఎమోషనల్ గా ఉంటారు. ఈ రాశివారు చాలా సరదాగా ఉంటారు. వీరు ప్రేమకు విలువ ఎక్కువ ఇస్తారు. అయితే, జీవిత భాగస్వామి విషయంలో వారు ఎలా ప్రవర్తిస్తారో ఓసారి  చూద్దాం...