బోగీ పండుగ ఎందుకు జరుపుకుంటాము | దాని విశిష్టత

సంక్రాంతి పండగను మనం మూడు రోజులు ఘనంగా జరుపుకుంటాం . 

First Published Jan 13, 2021, 5:18 PM IST | Last Updated Jan 13, 2021, 5:18 PM IST

సంక్రాంతి పండగను మనం మూడు రోజులు ఘనంగా జరుపుకుంటాం . మొదటి రోజు జరుపుకునేదే భోగి పండుగ . భోగిరోజు  భోగి మంటల ప్రాముఖ్యత , భోగి పళ్ళు  ఎందుకు పోస్తాము అనే వివరాలు dr . ఎం . ఎన్ . ఆచార్య గారు వివరించారు .