Asianet News TeluguAsianet News Telugu

చవితి నాడు పూజ ఈ సమయానికి ప్రారంభించండి..మీకు అన్ని శుభాలే....

నాయక చవితికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 

First Published Sep 6, 2023, 5:26 PM IST | Last Updated Sep 6, 2023, 5:26 PM IST

నాయక చవితికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వినాయక చవితి రోజు ఉపవాసం ఉండేవారు కూడా చాలా మందే ఉన్నారు. ఈ రోజున గణపయ్యను పూజించడం వల్ల సకల బాధల నుంచి విముక్తి పొందుతారని నమ్మకం. శాస్త్రాల ప్రకారం.. శుక్లపక్షంలో వినాయక చవితి వస్తుంది. ఈ రోజున ఆయన భక్తులు వినాయకుడికి ఉపవాసం ఉండి నిష్టగా పూజిస్తారు. దీనివల్ల ఇంట్లో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే మీ ఆదాయం పెరుగుతుంది.  అదృష్టం వరిస్తుంది.