YS Jagan Ibrahimpatnam Tour: జోగి రమేష్ ఇంటి ముందు జగన్ సంచలన ప్రెస్ మీట్

Share this Video

ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై జరిగిన దాడి నేపథ్యంలో కుటుంబ సభ్యులను వైయస్ జగన్ పరామర్శించారు. ఘటన తీరును స్వయంగా తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు.

Related Video