వంశీని అన్యాయంగా జైల్లో పెట్టారు: YS Jagan on Vallabhneni Vamsi Arrest | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Apr 8, 2025, 3:00 PM IST

వల్లభనేని వంశీని అన్యాయంగా జైల్లో పెట్టారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గ పర్యటనలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పాలనలో రాజకీయ దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. వంశీని అరెస్ట్ చేసిన తీరు తగదని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More

Must See