సరుకు, సామాన్లు పదాలు బూతులుగా ఎందుకు మారాయి?

Share this Video

ఒకప్పుడు వస్తువులను మాత్రమే సూచించిన “సరుకు”, “సామాన్లు” అనే పదాలు… ఈ రోజు వినగానే ఎందుకు అసహ్యం కలిగిస్తున్నాయి? నిజానికి మారింది పదాలా? లేక మన ఆలోచనా? భాష తన అసలు స్వరూపాన్ని ఎందుకు కోల్పోతోంది? సాధారణ పదాలు బూతులుగా ఎలా మారాయి?

Related Video