జగన్ రెడ్డి... నిరుద్యోగ సమస్య పట్టదా..!: విశాఖ టిడిపినేత బాబ్జీ సీరియస్

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగ సమస్యపై విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ టిడిపి ఇంచార్జీ గండి బాబ్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. 

Share this Video

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగ సమస్యపై విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ టిడిపి ఇంచార్జీ గండి బాబ్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి జగన్ యువత భవిష్యత్ నాశనం చేశాడని... ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. టీడీపీ హయాంలో ప్రతి ఏడాది 12 లక్షల ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ యువతకు భృతి కూడా ఇచ్చామన్నారు. మరి వైసిపి ఎన్ని ఉద్యోగాలిచ్చారో ప్రకటన చేయాలయిన బాబ్జీ డిమాండ్ చేసారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీ వుంటుందని సీఎం అన్నారని... కానీ కనీసం ఒక్క డిఎస్సి వేయలేదని బాబ్జీ మండిపడ్డారు. 

Related Video