
Visakhapatnam Cyclone Alert: ఈ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు
విశాఖపట్నం Meteorological Cyclone Warning Centre అధికారి జగన్నాథ కుమార్ రాబోయే వారం తుఫాన్ పరిస్థితులపై కీలక వివరాలు వెల్లడించారు. సముద్రంలో ఏర్పడే వాతావరణ మార్పులు, గాలివేగం, వర్షపాతం అవకాశాలు మరియు తీరప్రాంతాల జాగ్రత్తల గురించి ఈ వీడియోలో స్పష్టం చేశారు.తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక వ్యవస్థల సూచనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.