
Vidadala Rajini Pressmeet: చంద్రబాబు, పవన్ పై విడదల రజిని సెటైర్లు
18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షిత మంచినీరు, కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.