గల్లీ చిన్నది.. సింహపురి గడ్డపై గొరేటి వెంకన్న పాట | Asianet News Telugu
నెల్లూరులోని కామ్రేడ్ రుద్రరాజు సత్యనారాయణ కళాప్రాంగణంలో సీపీఐ (ఎం) రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా గోరేటి వెంకన్న హాజరయ్యారు. గల్లీ చిన్నది అంటూ తనదైన శైలిలో పాటలు పాడి ఆహూతులను ఉర్రూతలూగించారు.