చంద్రబాబు-భువనేశ్వరి దంపతులకు మద్దతుగా... వర్ల రామయ్య దంపతుల దీక్ష

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై శాసనసభలో చేసిన వ్యాఖ్యలను వైసిపి ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆ పార్టీ సీనియర్‌ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. 

First Published Nov 25, 2021, 3:23 PM IST | Last Updated Nov 25, 2021, 3:23 PM IST

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై శాసనసభలో చేసిన వ్యాఖ్యలను వైసిపి ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆ పార్టీ సీనియర్‌ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన చట్టసభల్లో వ్యక్తిగత దూషణలు ఏంటని ఆయన మండిపడ్డారు. సభలో చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి జగన్‌ క్షమాపణలు చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.