దేవుడి కంటే ద్వారమే ముఖ్యమా?
తిరుమల వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనుకుని ప్రయత్నించి ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు భక్తులు. ఈ క్రమంలో ఆ దేవుడు ముఖ్యమా? ఆ ద్వారమే ముఖ్యమా? అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యింది.