Tirupati Gold ATM: తిరుపతిలో గోల్డ్ ఏటీఎం.. షాప్ కి వెళ్లకుండానే బంగారం కొనేయొచ్చు

Share this Video

ఇంటర్నేషనల్‌ టెంపుల్స్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో సంద‌ర్భంగా తిరుపతిలో గోల్డ్ ఏటీఎంలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏటీఎంలో నేరుగా మనీ తీసుకున్నట్టు వీటిలో బంగారాన్ని కోనుగోలు చేయవచ్చు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఉపయోగించి డబ్బు తీసుకున్నట్లే.. ఈ గోల్డ్ ఏటీఎంలో కూడా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డులను ఉప‌యోగించి బంగారు డాలర్లను విత్ డ్రా చేయవచ్చు. తిరుమ‌ల శ్రీ వేంకటేశ్వర స్వామి, గోవిందరాజ స్వామి రూపంలో ఉన్న బంగారు డాలర్లు ఈ ఏటీఎంల నుంచి కోనుగోలు చేయవచ్చు.

Related Video