Blind Women Cricketers: ప్రపంచ కప్ గెలిచారు వీళ్ళు కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు

Share this Video

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విభిన్న ప్రతిభావంతులని ఘనంగా సత్కరించారు.

Related Video