తెదేపా తీసుకువచ్చిన ప్రాజెక్టులనే జగన్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేస్తుంది ఎంపీ కేశినేని

ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా రాలేదని  టీడీపీ ఎంపీ  కేశినేని నాని  విమర్శించారు. 

Share this Video

ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా రాలేదని  టీడీపీ ఎంపీ  కేశినేని నాని  విమర్శించారు. కనకదుర్గ పైవంతెన కోసం తెదేపా అనేక పోరాటాలు చేసిందని గుర్తుచేశారు.తమ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకే ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. 
 

Related Video