తిరుమల శ్రీవారి సేవలో తమన్

Share this Video

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు వేంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Related Video