పోలీసులతో వాగ్వాదానికి దిగిన పల్లా శ్రీనివాసరావు.. అరెస్టు

మాజీమంత్రి అచ్చెనాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ తెలుగుదేశంపార్టీ ప్రధానకార్యదర్శి గాజువాక మాజీశాసనసభ్యులు పల్లాశ్రీనివాసరావు నిరసన చేపట్టాడు. 

Share this Video

మాజీమంత్రి అచ్చెనాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ తెలుగుదేశంపార్టీ ప్రధానకార్యదర్శి గాజువాక మాజీశాసనసభ్యులు పల్లాశ్రీనివాసరావు నిరసన చేపట్టాడు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం అంటూ నినాదాలు చేశారు. మాకు నిరసన చెప్పే హక్కు కూడా లేదా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పల్లా శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Related Video