టీడీపీ నేత లోకేష్ కారు తనిఖీ..

ఉండవల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు... 

Share this Video

ఉండవల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు... కోడ్ అమలులో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కి చెప్పిన పోలీసులు... తనిఖీలకు సహకరించిన లోకేష్

Related Video