అచ్చెన్నను వెంటనే రిలీజ్ చేయాలి.. బండారు సత్యనారాయణ
అచ్చెన్నాయుడు అరెస్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
అచ్చెన్నాయుడు అరెస్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షం గొంతు వినిపిస్తే అరెస్టులు చేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా తప్పులు చేయచ్చు.. దానికి వ్యవస్థలున్నాయి. ఆ ప్రకారం చర్యలు తీసుకోవాల కానీ ఇలా కక్షపూరితంగా చేయడం దారుణం అని టీడీపీ నేత బండారు సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నం టీడీపి ఆఫీస్ లో జరిగిన ప్రెస్ మీట్ లో బండారు సత్య నారాయణ మాట్లాడారు.