మ్యూజికల్ నైట్ కి అందరూ రండి.. ప్రతి రూపాయి సమాజానికే: తమన్

Share this Video

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న NTR ట్రస్ట్ మ్యూజికల్ యుఫోరియా నైట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మీడియా సమావేశం నిర్వహించారు. తమన్ మాట్లాడుతూ... NTR ట్రస్ట్ మ్యూజికల్ యుఫోరియా నైట్ కు ప్రతి ఒక్కరూ తరలి రావాలని కోరారు.

Related Video