భూమిలోంచి ఉబికివస్తున్న రక్తం లాంటి ద్రావణం... ఏపీలో వింత సంఘటన

విజయవాడ :  భూమిలోంచి రక్తం లాంటి ఎర్రటి ద్రావణం ఉబికివస్తున్న విచిత్ర ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వెలుగుచూసింది. 

Share this Video

విజయవాడ : భూమిలోంచి రక్తం లాంటి ఎర్రటి ద్రావణం ఉబికివస్తున్న విచిత్ర ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వెలుగుచూసింది. పెనుగంచిప్రోలు మండలం శనగపాడు గ్రామంలో సిమెంట్ రోడ్డుపై నీళ్ళు పోస్తే ఎర్రటి ద్రవం బయటకు వస్తోంది. ఇలా నీళ్లుపోసిన ప్రతిసారి ఎర్రటి ద్రవం కనిపిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. 

Related Video